Header Banner

సింహాచలం దుర్ఘటనపై 72 గంటల్లో నివేదిక! ఆ ముగ్గురు వ్యక్తులకు సీఎం ఆదేశం!

  Wed Apr 30, 2025 13:02        Politics

సింహాచలం ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం త్వరితగతిన స్పందించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ దుర్ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలని ఆదేశించారు. ఈ మేరకు ముగ్గురు సభ్యులతో కమిటీను నియమించారు. ఈ సంఘటనకు సంబంధించిన నిజాలను వెలికితీయడానికి సీనియర్ అధికారులతో కూడిన విచారణ బృందాన్ని ఏర్పాటు చేశారు.

 

ఈ కమిటీకి సభ్యులుగా పురపాలకశాఖ ముఖ్య కార్యదర్శి సురేశ్ కుమార్, ఇరిగేషన్ శాఖ ఇంజినీరింగ్ చీఫ్ వెంకటేశ్వరరావు, ఈగల్ చీఫ్ ఆకె రవికృష్ణలు ఉండనున్నారు. వారిలో ఇద్దరు ఐఏఎస్, ఒకరు ఐపీఎస్ అధికారి. ఈ కమిటీ 72 గంటల్లో ప్రాథమిక నివేదిక సమర్పించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. బాధితులకు న్యాయం చేయడంతో పాటు భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు తలెత్తకుండా చర్యలు తీసుకోవడమే ఈ విచారణ లక్ష్యం.

 

ఇది కూడా చదవండి: అమెరికాలో విషాదం..! భార్య, కుమారుడిని చంపి టెక్కీ ఆత్మహత్య!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

6 లైన్లుగా రహదారిడీపీఆర్‌పై కీలక అప్డేట్! ఆకాశనంటుతున్న భూముల ధరలు..

 

సీఐడీ క‌స్ట‌డీలో పీఎస్ఆర్ - మూడో రోజు కొనసాగుతున్న విచారణ! 80కి పైగా ప్రశ్నలు..

 

స్కిల్ కేసు లో చంద్రబాబుని రిమాండ్ చేసిన న్యాయమూర్తి! న్యాయ సేవా అధికార సంస్థ సభ్య కార్యదర్శిగా నియామకం! ప్రభుత్వం జీవో జారీ!

 

మరి కొన్ని నామినేటెడ్ పోస్టులు భర్తీ చేసిన కూటమి ప్రభుత్వం! ఎవరెవరు అంటే?

 

ఏపీ రాజ్యసభ స్థానం - ఎన్డీఏ అభ్యర్థి ఖరారు! మరో రెండేళ్ల పదవీ కాలం..

 

శుభవార్త: వాళ్ల కోసం ఏపీలో కొత్త పథకం.. రూ. లక్ష నుంచి రూ.లక్షలు పొందొచ్చు.. వెంటనే అప్లై చేసుకోండి!

 

తిరుపతిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు స్పాట్ డెడ్!

 

గడియార స్తంభం కూల్చివేతకు రంగం సిద్ధం! 20 సంవత్సరాల క్రితం - కారణం ఇదే.!

 

ఆ ఇద్దరినీ ఒకే జైలు గదిలో ఉంచాలని కోరిన టీడీపీ నేత! తన పక్కన ఎవరో ఒకరు..

 

మూడు రోజులు వానలే వానలు.. అకస్మాత్తుగా మారిన వాతావరణం.! ఈ ప్రాంతాలకు అలర్ట్!

 

టీటీడీ కల్తీ నెయ్యి కేసులో కీలక పరిణామం.. మరో ఇద్దరిని అరెస్ట్ - త్వరలో ఛార్జిషీట్!

 

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆ ఫీజులు తగ్గింపు.. సెప్టెంబర్ నుంచి అమల్లోకి!

 

రేపే జిఎంసి ఎన్నిక! నేడు నామినేషన్ వేయనున్న కూటమి అభ్యర్థి!

 

రైతులకు తీపి కబురు! పీఎం - కిసాన్ 20వ విడత.. పూర్తి సమాచారం!

 

వైసీపీకి షాక్.. లిక్కర్ స్కామ్ కేసులో కీలక మలుపు.. సజ్జల శ్రీధర్ రెడ్డికి రిమాండ్!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #simhachalam #simhachalamtragedy #cmchandrababu #apgovernment #highlevelprobe #investigationcommittee #72hourreport